‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
– తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్రకుమార్ డిమాండ్
జూలూరుపాడు, అక్టోబర్ 16 : ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జూలూరుపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలూరుపాడు గ్రామంలో సిరిపురపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన సీపీఐ మండల కార్యవర్గ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నరేంద్రకుమార్ మాట్లాడుతూ.. సాగు కోసం రైతులు ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టారని, కానీ దిగుబడి చేతికి వచ్చే పరిస్థితి లేక తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/khammam/badradri-kothagudem/julurupadu-should-be-declared-a-drought-affected-mandal-2538122
framing not published · 1 outlet covered this story, below the floor for a split