జ్యోతిష్యం: తులారాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి బంపరాఫర్ టైం వచ్చేసింది..
V6 Velugu · V6 Velugu · 3 min read at V6 Velugu
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దసరా నవరాత్రి వేళ సూర్యుడు సంచారంలో మార్పు జరుగుతుంది. 2026 అక్టోబర్ 17న కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి ఈ సంచార మార్పు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఆరు రాశుల వారికి ఈ సమయం అక్షరాలా కలిసిరానుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఊహించని లాభాలు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . !
మేష రాశి: సూర్యుడు తులారాశిలో సంచారం వలన ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలసి వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశం కలుగుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బాధ్యతలు ..ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. శత్రు, రోగ, రుణ సమ స్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. . నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయని పండితులు చెబుతున్నారు .
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/sun-transist-into-libra-tula-rashi-zodiac-sign-six-zodiac-signs-peoples-are-very-health-wealth-and-many-benefits-do-toy-known
framing not published · 1 outlet covered this story, below the floor for a split