కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
రుద్రంపూర్, అక్టోబర్ 14 : కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బుధవారం కొత్తగూడెం టౌన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె పర్యటించారు. ఇటీవల సైనస్ సర్జరీ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ నాయకుడు పూర్ణను పరామర్శించారు. అలాగే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన తండ్రి బానోత్ సాంగు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు ఖాజాను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారికి…
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/khammam/badradri-kothagudem/brs-party-stands-by-party-workers-kapu-seethalakshmi-2536576
framing not published · 1 outlet covered this story, below the floor for a split