కోల్కతా దుర్గాపూజలో పెను విషాదం.. తొక్కిసలాటలో 17 మంది భక్తులు మృతి..!
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
బెంగాల్: దసరా పండుగ వేళ వెస్ట్ బెంగాల్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. నార్త్ కోల్కతాలోని సర్బోజనిన్ చోర్బగాన్ దుర్గా మండపం దగ్గర తొక్కిసలాట జరిగి 17 మంది మరణించగా.. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
అధికారుల వివరాల ప్రకారం.. శనివారం (అక్టోబర్ 17) సాయంత్రం అమ్మవారి దర్శనం కోసం చోర్బగాన్ దుర్గా మండపానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సమయంలోనే భారీ వర్షం కురువడంతో మండపం బయట ఉన్న భక్తులు ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే మండపంలోని కొంత భాగంగా కుప్పకూలి భక్తులపై పడింది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/stampede-at-kolkata-durga-puja-pandal
framing not published · 11 outlets covered this story, below the floor for a split