కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ దివ్య విహారం..విజయవాడ కనకదుర్గమ్మ తెప్పోత్సవానికి ప్రత్యేక స్థానం
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
కృష్ణమ్మ అలలపై హంసవాహనం మెల్లగా సాగుతుంటే.. నదీ తీరం భక్తిపారవశ్యంతో పులకిస్తుంది. విద్యుద్దీపాల వెలుగులు, మంగళవాయిద్యాల నాదాలు, అమ్మవారి నామస్మరణల మధ్య విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో తెప్పోత్సవం ఓ అపురూప దృశ్యంగా నిలుస్తుంది.
కొండపై కొలువైన జగజ్జనని నదిపై విహరిస్తుంటే.. ఆ దివ్యమూర్తిని దర్శించుకునేందుకు భక్తుల మనసులు ఆరాటపడతాయి.మరోవైపు భక్తుల జయజయధ్వానాలు.. మధ్యలో సర్వాంగసుందరంగా అలంకరించిన హంసవాహనంపై అమ్మవారు. ఈ దృశ్యం చూపరులను మరో లోకంలోకి తీసుకెళ్తుంది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/vijayawada-kanakadurga-teppotsavam-special-attraction
framing not published · 1 outlet covered this story, below the floor for a split