‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
అర్వపల్లి, అక్టోబర్ 16 : కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ విడుదల చేసి ఆదుకోవాలని తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అర్వపల్లి మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి కోటమర్తి శ్రీనివాస్, జిల్లా కోకన్వీనర్ మద్దికుంట్ల ఎల్లయ్య సమక్షంలో మండల కమిటీ ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుబొగా కోటమర్తి వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా కందుకురి ఏక స్వామి, కోశాధికారి నిమ్మనగొటి శ్రీరాములు, గౌరవ అధ్యక్షుబొగా మారపాక రాములు, కోటమర్తి మల్లయ్య, ఉపాధ్యక్షులు చిగుర్ల వెంకన్న…
ఆ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా కో- కన్వీనర్ ఖమ్మంపాటి మధుసూదన్, జిల్లా వృత్తిదారుల సంఘం కన్వీనర్ కాసుల లింగయ్య, పట్టణ అధ్యక్షులు సలిగంటి నాగయ్య, ప్రచార కార్యదర్శి వావిలాల ప్రభాకర్, తుంగతుర్తి నియోజకవర్గంలోని మండలాల అధ్యక్ష కార్యదర్శులు యువత అధ్యక్షులు వివిధ గ్రామాల గ్రామ కమిటీ నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ బీసీ (B) నుండి BC (A) లోకి కుమ్మర కులాన్ని మార్చాలని, కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 300 కోట్ల బడ్జెట్ విడుదల చేసి కుమ్మరుల ఆదుకోవాలని, వృత్తిదారులకు 50 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్య వసతి కల్పించాలని, గ్రామ దేవతల వద్ద…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/nalgonda/corporation-should-be-established-for-potters-2538073
framing not published · 1 outlet covered this story, below the floor for a split