Layoffs at Netflix ... 1000 మంది ఉద్యోగుల తొలగింపు ..!
Prajasakti · 2 min read at Prajasakti
బిజినెస్ : ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తమ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 6 శాతం మందిని, అంటే సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. తీవ్రమైన పోటీ, ఆదాయ వృద్ధి మందగించడం వల్ల వ్యయ నియంత్రణలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిలో దాదాపు 6 శాతం మందిని, అంటే సుమారు 1,000 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. 2022 తర్వాత నెట్‌ఫ్లిక్స్ చేపడుతున్న అతిపెద్ద లేఆఫ్ రౌండ్ ఇదే కావడం గమనార్హం.
టెక్నాలజీ, లీగల్ విభాగాలపై తీవ్ర ప్రభావం ....
Excerpt. Full story at Prajasakti: https://prajasakti.com/te-IN/business-news/industries-news/layoffs-at-netflix-1000-employees-let-go
framing not published · 1 outlet covered this story, below the floor for a split