Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Namasthe Telangana · NT News telugu · 3 min read at Namasthe Telangana
Manne krishank | రేవంత్ రెడ్డి మరో తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి చేస్తున్న సెటిల్మెంట్స్ దందాను బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ పూర్తి ఆధారాలతో బయటపెట్టారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని నెలల నుంచి హరీశ్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులంతా కొన్ని నెలల నుంచి ప్రస్తావిస్తున్న అంశం 22ఏ.. ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం భూములను నిషేధిత భూములని చెప్పి దందాలు చేస్కోవడానికి, వీళ్ల దగ్గరికి వచ్చి సెటిల్మెంట్స్ చేసుకోవడానికి తీసుకున్న పెద్ద ఆయధం 22ఏ అన్నారు..
22 ఏ కంటే ముందు పెద్దలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒకసారి మీడియాతో మాట్లాడుతూ.. చాలా సూటిగా ఒక పేరు చెప్పారు.. రేవంత్ రెడ్డి చిన్న సోదరుడు అనుముల కృష్ణారెడ్డి దగ్గరికి ఆనాడు పార్టీ నియోజకవర్గానికి ఫండ్స్ ఇవ్వాలని నా కొడుకుని పంపిస్తే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే మీకు ఫండ్స్ ఇస్తమని అన్నారన్నారు. అనుముల కృష్ణారెడ్డి కేవలం ఎమ్యేల్యేలను బెదిరిస్తున్నడు.. డబ్బులు తీసుకుంటున్నడా అనుకుంటే అలాగే కాదు.. భూ దందాలు కూడా చేస్తున్నరన్నారు. మనకు దొరికింది ఒకటి.. దొరకంది ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నయో రేవంత్ రెడ్డి అయితే బయటకు వచ్చి విచారణ చేపట్టరు. సీబీఐ విచారణ చేస్తే…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/hyderabad/congress-govt-looted-rs-50-crores-with-this-type-of-scams-says-manne-krishank-2540079
framing not published · 2 outlets covered this story, below the floor for a split