మీ పాదముద్రలే మీరు ఎలాంటి వారో చెబుతాయ్.. అదృష్టావంతుల కాదా ఇలా కనిపెట్టొచ్చు !
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
మన శరీర ఆకారాన్ని బట్టి స్వభావం ఎలా ఉంటుందో చెప్పే శాస్త్రమే 'సముద్రిక శాస్త్రం'. ఇందులో మనిషి ముఖలక్షణాలు మాత్రమే కాదు.. నడిచేటప్పుడు నేల మీద పడే పాదముద్రలు (Footprints) కూడా మనిషి వ్యక్తిత్వాన్ని, అదృష్టాన్ని చెప్పగలవని నమ్ముతారు. మనం తడి కాళ్లతో నేలపై నడిచినప్పుడు పడే ముద్రలను బట్టి మనుషులను మూడు రకాలుగా విభజించవచ్చు. అవేంటో, వాటి ప్రత్యేకతలు ఏంటో చూద్దాం!
అరికాళ్ళు నేలకు పూర్తిగా తాకే పాదముద్రలు మీరు తడి కాళ్లతో నేలపై నడిచినప్పుడు మడమ నుండి కాలివేళ్ల వరకు అరికాళ్ల భాగం అంతా పూర్తిగా నేలకు అతుక్కుపోయి స్పష్టంగా కనిపిస్తే.. దాన్ని 'పూర్తి ముద్ర పాదం' అంటారు. ఈ రకమైన పాదాలు ఉన్నవారు చాలా బలమైన వ్యక్తిత్వం, బలమైన స్వభావంతో ఉంటారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/samudrik-shastra-know-how-intelligent-lucky-and-wealthy-you-are-from-your-foot-prints
framing not published · 1 outlet covered this story, below the floor for a split