మెరుస్తూ ఉంటాం.. 3 వారాల్లో మరణిస్తాం..
Eenadu · Eenadu · 1 min read at Eenadu
మెరుగుపెట్టిన మరకతంలా..తల, ఉదర భాగం పచ్చ రంగులో.. మెరుస్తున్న రెక్కలతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ కీటకాన్ని పల్లె వాసులు ‘బింగన్న’గా, బంగారు పురుగు లేదా జీరంగ పురుగు’గా పిలుస్తారు. శాస్త్రీయ యనామం స్టెర్నోసెరా ఈక్విసిగ్నేట. సాధారణంగా వర్షాకాలంలో జామ, తుమ్మ, మోదుగు చెట్లపై కనిపించే ఈ కీటకం ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో..దాని జీవిత విశేషాలు అంతే ఆసక్తిగా ఉంటాయని మహబూబ్నగర్ ఎం.ఆర్.ఎస్ ప్రభుత్వ కళాశాలకు చెందిన జీవశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డా.బి.రవీందర్రావు తెలిపారు. ‘ఆడ కీటకం నేల లోపల గుడ్లు పెడుతుంది. గుడ్డు పొదగడానికి రెండు నెలల కాలం పడుతుంది. గుడ్డు నుంచి బయటపడిన తర్వాత ప్యూపా దశలో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Excerpt. Full story at Eenadu: https://www.eenadu.net/telugu-news/telangana/general/1899/126187014
framing not published · 1 outlet covered this story, below the floor for a split