నేవీలోకి ‘ఐఎన్ఎస్ సమర్థక్’ షిప్.. డ్రోన్లకు మదర్షిప్.. విపత్తుల్లో ఆపద్బాంధవం
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీలోకి కొత్త పవర్ ఎంట్రీ ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ బహుళ ప్రయోజన నౌక అయిన 'ఐఎన్ఎస్ సమర్థక్' కర్నాటకలోని కార్వార్ నౌకాదళ కేంద్రంలోకి చేరింది. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ శుక్రవారం ఈ నౌకను లాంఛనంగా ప్రారంభించారు.
భారత నౌకాదళం కోసం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) సంస్థ నిర్మించిన ఈ నౌకలో 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన రక్షణ పరికరాలు, ఆయుధాలు, సెన్సార్లను పరీక్షించడానికి ‘సమర్థక్’ ఎంతగానో ఉపయోగపడుతుంది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/ins-samarthak%E2%80%99-ship-join-in-the-indian-navy
framing not published · 1 outlet covered this story, below the floor for a split