నిషాద్ కుమార్‌కు గోల్డ్ మెడల్.. లాంగ్ జంప్‌లో అదిరిపోయే అరంగేట్రం!
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
తొలిసారే బరిలోకి దిగి.. ఆల్-టైమ్ డామినేషన్:
నిషాద్ కుమార్ హైజంప్ ఈవెంట్లలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందగా.. తొలిసారిగా లాంగ్ జంప్ (Long Jump) పోటీలో అడుగుపెట్టాడు. ఎప్పూడూ లేని విధంగా తొలిసారి లాంగ్ జంప్ ఈవెంట్లో బరిలోకి దిగినప్పటికీ, ఏమాత్రం తడబడకుండా తన ప్రత్యర్థులందరినీ వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ పోటీలో నిషాద్ తన అత్యుత్తమ ప్రదర్శనగా 7.11 మీటర్ల దూరం దూకి గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/nishad-kumar-wins-gold-on-long-jump-debut
framing not published · 1 outlet covered this story, below the floor for a split