ఓటు చోరీకి వ్యతిరేకంగా అఖిలపక్షం ఆందోళనలు.. - Visalaandhra
Visalaandhra · naagaraj vis · 1 min read at Visalaandhra
ఎన్నికల సంఘం సీఈసీ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలి..అఖిల పక్షం నాయకులు
విశాలాంధ్ర – అనంతపురం కార్పొరేషన్: ఓటు చోరీకి, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తెలిపారు. గురువారం సీపీఐ జిల్లా కార్యాలయంలో అఖిలపక్ష నాయకులు సమావేశమై ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి మాట్లాడుతూ.. అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు దేశ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఓటు చోరీకి సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రధాన…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/all-party-protests-against-vote-theft
framing not published · 1 outlet covered this story, below the floor for a split