పాడితోనే ఆర్థిక అభివృద్ధి
Eenadu · Eenadu · 1 min read at Eenadu
మిడ్జిల్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయానికి అనుబంధంగా పాడిని ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చని మండల పశువైద్యాధికారి శివరాజ్ రైతులకు సూచించారు. పశు వైద్య-పశుసంవర్ధక శాఖ, తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని మంగలిగడ్డ తండాలో ఉచిత పశువైద్య శిబిరంలో పశువుల్లో గర్భకోశ వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాడి పశువులకు చికిత్సలతోపాటు దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రు నాయక్ , పశువైద్య సిబ్బంది సత్యం, దామోదర్, గోపాల మిత్రులు రామకృష్ణ, నర్సింహులు, యాదగిరి, మల్లేష్, వేణుగోపాలాచారి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Excerpt. Full story at Eenadu: https://www.eenadu.net/telugu-news/districts/mahbubnagar-news/532/126186556
framing not published · 1 outlet covered this story, below the floor for a split