పాన్ మసాల బస్తాలను చోరీ చేసిన కేసులో ఐదుగురి అరెస్ట్
Eenadu · Eenadu · 1 min read at Eenadu
సిమిలిగూడ: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కక్కిరి గుమ్మ ప్రాంతంలో గుట్కాలు, పాన్ మసాలా బస్తాలు చోరీ చేసిన కేసులో పోలీసులు ఐదుగురుని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కక్కిరి గుమ్మ ఠాణాలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మీపూర్ ఎస్డీపీవో మనోజ్ కుమార్ బెహరా ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బ్రహ్మపూర్ నుంచి జయపురానికి ఈనెల 6న గుట్కా, పాన్ మసాలా లోడుతో వెళ్తున్న ఓ వ్యాన్‌ను 8 మంది ద్విచక్ర వాహనాలపై వెంబడించి డ్రైవర్‌పై దాడి చేసి వ్యాన్‌ను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. గుట్కా బస్తాల యజమాని జయరాం బెహరా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Excerpt. Full story at Eenadu: https://www.eenadu.net/telugu-news/districts/odisha-news/703/126186558
framing not published · 1 outlet covered this story, below the floor for a split