ఫ్రాన్స్‌లో నిరసనలు : 1800మందికి పైగా అరెస్టు
Prajasakti · 1 min read at Prajasakti
పారిస్ : ఫ్రాన్స్‌లో 1800మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, తక్కువ వేతనాలు, ఆర్థిక ఇబ్బందులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా, ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌లో జరిగిన హింసాత్మక నిరసనల సమయంలో, ఆ తర్వాత చోటుచేసుకున్న ఘర్షణలు, అల్లర్లు, దోపిడీలు, నిప్పుపెట్టిన ఘటనల్లో 1,800 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేశామని లునెజ్ ఆదివారం ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు యత్నిస్తున్నామని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు.…
ఇటీవల ఫ్రాన్స్‌లోని ఉన్నత పాఠశాలల్లోని అధ్వాన్నమైన తరగతి గదుల పరిస్థితులపై నాలుగు వారాల పాటు విద్యార్థులు జరిపిన నిరసనల తర్వాత ఇవి చోటు చేసుకున్నాయి.
Excerpt. Full story at Prajasakti: https://prajasakti.com/te-IN/international-news/international-43/france-protests-more-than-1800-arrested
framing not published · 2 outlets covered this story, below the floor for a split