ఫుట్బాల్ మ్యాచ్కు ముందు ఘోర ప్రమాదం.. మైదానం పైనుంచి పడిన జవాన్.. స్పాట్లోనే మృతి
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం సాన్ ఆంటోనియోలోని అలమోడోమ్ (Alamodome) స్టేడియంలో నిన్న (2026, అక్టోబర్ 17, శనివారం) రాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలేజ్ అమెరికన్ ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన సైనిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం జరిగింది. స్టేడియం పైకప్పు (Rafters) నుంచి తాళ్ల సాయంతో కిందకు దిగే (Rappelling) విన్యాసాలు చేస్తుండగా ఒక మిలిటరీ అధికారి (యుఎస్ ఎయిర్ఫోర్స్ ఎయిర్మ్యాన్) అదుపుతప్పి మైదానం పైనుంచి కింద పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన అతడిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మరణించినట్లు యూఎస్ ఎయిర్ఫోర్స్ ధృవీకరించింది.
సెల్యూట్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్ వేడుకల్లో విషాదం:
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/airman-dies-after-falling-from-stadium-rafters-before-utsa-navy-football-match
framing not published · 1 outlet covered this story, below the floor for a split