ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ పర్యటనలో భాగంగా 2026 అక్టోబర్ 19న కొత్త కమిషనరేట్ ను ప్రారంభించారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషిని వేదమంత్రాల నడుమ కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/-cm-revanth-reddy-inaugurates-future-city-police-commissionerate-in-ibrahimpatnam
framing not published · 1 outlet covered this story, below the floor for a split