ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురములో ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు – సి పి ఆర్ పై ప్రజలకు అవగాహన - Visalaandhra
Visalaandhra · Suresh · 1 min read at Visalaandhra
విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ అనస్థీషియా దినోత్సవాన్ని 1846 అక్టోబర్ 16న బోస్టన్ లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ లో డాక్టర్ విలియం టి.జి. మోర్టన్ ఈథర్ అనస్థీషియాను తొలిసారిగా విజయవంతంగా ప్రదర్శించిన జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, అనంతపురములోని అనస్థీషియాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం అక్టోబర్ 16న వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనస్థీషియాలజీ విభాగాధిపతి డాక్టర్ నవీన్ మరియు ఇన్-చార్జ్ హెచ్ ఓ డి డాక్టర్ సుబ్రమణ్యం నాయకత్వం వహించగా, అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు కళాశాల…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/world-anesthesia-day-celebrations-at-government-medical-college-anantapuram-public-awareness-on-cpr
framing not published · 1 outlet covered this story, below the floor for a split