‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
– తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు మెడకంటి చిన్న వెంకటరెడ్డి
ఖమ్మం రూరల్, అక్టోబర్ 17 : రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు మెడకంటి చిన్న వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మెడకంటి చిన్న వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలోని 16 మండలాల్లో సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో పంట నష్ట పరిహారం అందని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/khammam/state-govt-must-abandon-its-negligent-attitude-toward-the-farming-community-2538840
framing not published · 74 outlets covered this story, below the floor for a split