రిలయన్స్‌తో పోటీకి సై.. స్టార్‌లింక్ సిద్ధమంటూ మస్క్ ప్రకటన! - Visalaandhra
Visalaandhra · Shanthi · 1 min read at Visalaandhra
రిలయన్స్ ప్రకటనపై ‘ఎంతో అభినందిస్తున్నా’ అంటూ మస్క్ స్పందనభారత్లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పోటీపై చేసిన ప్రకటనకు స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. దీనిపై ఎలాన్ మస్క్ ‘ఎంతో అభినందిస్తున్నా్ణ అంటూ ‘ఎక్స్‌్ణలో స్పందించారు. భారత మార్కెట్లో స్టార్‌లింక్ ప్రవేశంపై మస్క్, రిలయన్స్ మధ్య ఇటీవల మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.స్టార్‌లింక్ భారత్‌లో ఐదేళ్లకు పైగా ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, పరిశ్రమలు, టెలికాం ఆపరేటర్లతో కలిసి పనిచేస్తోందని తెలిపింది. భారత వినియోగదారులకు సురక్షితంగా…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/musk-announces-starlink-is-ready-to-compete-with-reliance
framing not published · 5 outlets covered this story, below the floor for a split