సదాశివపేట బస్టాండ్‌లో భారీ అగ్ని ప్రమాదం !
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట బస్టాప్‌లో అక్టోబర్ 20న రాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 5 షాపులు దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. ఏపీలోని మార్కాపురం కనిగిరి గార్లపేట రోడ్డులో కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు కార్పెంటర్ షాపులు అగ్నికి ఆహుతి కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
మంటలు అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేశారు. పక్కనే ఉన్న ఇతర షాపులకు కూడా మంటలు వ్యాపించకుండా మంటలను ఆర్పేశారు. ఫైర్ సేఫ్టీ నింబంధనలు పాటించకపోవడం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే 95 శాతం అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/major-fire-accident-at-sadashivapet-bus-stop
framing not published · 1 outlet covered this story, below the floor for a split