Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Section 22A | మేడ్చల్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): క్రయ విక్రయాలపై ప్రజల్లో 22ఏ నిషేధిత ప్రభావం తొలగడం లేదు. మేడ్చల్-మల్కా జిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన విషయం విధితమే. దీంతో బాధితు లకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పోరాట ఫలి తంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తా మని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ప్రక టించిన నాటి నుంచి ఇప్పటి వరకు జాబితాలో చేర్చిన ప్రైవేట్ ఆస్తుల యజమానులకు తిప్పలు తప్పడం లేదు. కొన్నింటిని తొలగిం చనప్పటికీ పూర్తి స్థాయిలో తొలగింపు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు ఇంకా…
జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం కుదరక క్రయ విక్రయాలు ముందుకు సాగడం లేదు. రెవెన్యూ, రిజిస్ట్రే షన్ శాఖల మధ్య సమన్వయం లేక పోవ డంతో క్రయ విక్రయాలకు సంబంధించి రిజి స్ట్రేషన్ కార్యాలయాల నుంచి సరైన సమాధా నాలు లభించకపోవడంతో క్రయ విక్రయా లకు దూరంగా ఉంటున్నారు. డబ్బులు అవసరం ఉన్నవారు నిషేధిత జాబితా నుంచి తొలగించినందున అమ్మకానికి తమ ఆస్తు లను పెడుతున్న కొనుగోలు దారులు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు నేరుగా రిజిస్ట్రే షన్ ప్రధాన కార్యాలయానికి జాబితాను పంపిస్తున్నందున్న ఎన్వోసీలను రెవెన్యూ అధి కారులు ఇవ్వడం లేదు.…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/hyderabad/medchal-property-sales-remain-slow-amid-22a-restrictions-and-fake-ulc-documents-2540846
framing not published · 1 outlet covered this story, below the floor for a split