శబరిమల నూతన ప్రధాన అర్చకుడిగా సుబ్రహ్మణ్యన్ శంకర నంబూద్రి
Prajasakti · 1 min read at Prajasakti
తిరువనంతపురం : ప్రసిద్ధ అధ్యాత్మిక క్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయం నూతన ప్రధాన అర్చకుడిగా అరీక్కర సుబ్రహ్మణ్యన్ శంకర నంబూద్రి ఎంపికయ్యారు. మరికొద్ది రోజుల్లో మండల- మకరవిలక్కు యాత్ర సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరువాంకూర్ దేవస్వం బోర్డు అధికారుల నూతన ప్రధాన అర్చకుడిని ఎంపిక చేశారు. అలాగే, శబరిమల ఆలయానికి 100 మీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ మలికప్పురం దేవి ఆలయ నూతన ప్రధాన అర్చకుడిగా ఎ దామోదరన్ నంబూద్రి ఎంపికయ్యారు. ఈ ఇద్దరు ప్రధాన అర్చకులను డ్రా విధానంలో ఎంపిక చేశారు. పందళం రాజకుటుంబానికి చెందిన చిన్నారులతో డ్రా తీయించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి కూడా ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున పూజల…
Excerpt. Full story at Prajasakti: https://prajasakti.com/te-IN/national-newss/national/wf-1792333901845
framing not published · 1 outlet covered this story, below the floor for a split