శతాబ్ది దాటిన సంఘ్
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
ఆర్ఎస్ఎస్ను 1925 విజయదశమి నాడు నాగపూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ ప్రారంభించారు. 2025 విజయదశమి నాటికి ఆర్ఎస్ఎస్ తన శతాబ్ది (100 ఏళ్లు) ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. కేవలం కొద్దిమంది స్వచ్ఛంద సేవకులతో మొదలైన ఒక సాధారణ శాఖ, ఒక శతాబ్ద కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా రూపాంతరం చెందింది. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2025 విజయదశమి నుంచి 2026 విజయదశమి వరకు దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా శతాబ్ది కార్యక్రమాలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టిత, నాగరిక, మేధావుల సదస్సుల నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఒక…
శతాబ్ది సంవత్సరంలో సంఘ్ కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా సమాజంలో మార్పు కోసం ఐదు ప్రధాన అంశాలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అవి 1. సామాజిక సామరస్యత (కులాల సమానత్వం), 2. కుటుంబ ప్రబోధన్ (కుటుంబ విలువలు), 3. పర్యావరణ పరిరక్షణ (జల సంరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం, మొక్కలు నాటడం), 4. ‘స్వదేశీ' జీవనశైలి & ఆత్మనిర్భరత, 5. పౌర విధులు (రాజ్యాంగ నిబంధనలు, పౌర నియమాల పాలన).
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/samala-kiran-article-on-100-years-completion-of-rss-
framing not published · 1 outlet covered this story, below the floor for a split