స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్.. - Visalaandhra
Visalaandhra · Shanthi · 2 min read at Visalaandhra
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డప్పవిశాలాంధ్ర ధర్మవరం;!శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారు స్థానిక ఎన్నికలు పై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ధర్మవరం మున్సిపాలిటీ ఎన్నికలలో ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా ముందస్తుగా రౌడీ షీటర్లు ట్రబుల్ మంగర్స్ కు పోలీసులు తీవ్రస్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లను ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి భౌతికంగా కౌన్సెలింగ్…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/in-the-wake-of-the-local-body-elections-counseling-was-conducted-at-the-dharmavaram-one-town-police-station-for-troublemakers-and-rowdy-sheeters
framing not published · 1 outlet covered this story, below the floor for a split