తాడిపత్రి అభివృద్ధిని చూసి ఓటేయండి: జేసీ ప్రభాకర్‌రెడ్డి - Visalaandhra
Visalaandhra · naagaraj vis · 1 min read at Visalaandhra
విశాలాంధ్ర–తాడిపత్రి: మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం తాడిపత్రి పట్టణంలోని సంజీవ్‌నగర్‌లో ఉన్న తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు చేశారు. అలాగే వైసీపీ నేతలు రమేష్‌రెడ్డి, ఫయాజ్ భాషకు సంబంధించిన అవినీతి, అక్రమాలను త్వరలోనే బయటపెడతామని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవికి మంచి అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/vote-based-on-the-development-of-tadipatri-jc-prabhakar-reddy
framing not published · 1 outlet covered this story, below the floor for a split