టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. రంగంలోకి సీఎం ఫడ్నవీస్.. పోలీసులకు కీలక ఆదేశాలు
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
ముంబై: బాలీవుడ్‌ను షేక్ చేసిన స్టార్ యాక్టర్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనను మహారాష్ట్ర సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి ఈ సంఘటన గురించి ఆరా తీశారు. ఈ దాడిపై సత్వరమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. ముంబైలో భయాందోళనలు సృష్టించే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దోషులకు తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.
సినీ నటుడు టైగర్ ష్రాఫ్‌పై ముంబైలో కాల్పులు జరిగిన ఘటన బాలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది. టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై క్లోజ్ రేంజ్ నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు స్పాట్లో ఫోరెన్సిక్ టీం చేసిన అనాలసిస్‌లో నిర్ధారణ అయింది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/cm-fadnavis-orders-strict-action-in-tiger-shroff-firing-case
framing not published · 4 outlets covered this story, below the floor for a split