టైగర్ ష్రాఫ్పై హత్యాయత్నం.. రాజస్థాన్లో ముగ్గురు షూటర్ల అరెస్ట్ - Visalaandhra
Visalaandhra · Shanthi · 1 min read at Visalaandhra
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు షూటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రైలులో ప్రయాణిస్తుండగా రాజస్థాన్లోని కోట రైల్వే స్టేషన్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులకు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా, మరొకరు మహారాష్ట్ర వాసి.ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఈ దాడి కోసం నిందితులు పక్కాగా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. టైగర్ ష్రాఫ్ దినచర్య, కదలికలపై కొన్ని రోజుల పాటు నిఘా పెట్టి రెక్కీ నిర్వహించారు. ప్రతి ఆదివారం ఆయన ముంబైలోని జుహు ఫుట్బాల్…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/attempted-murder-of-tiger-shroff-three-shooters-arrested-in-rajasthan
framing not published · 6 outlets covered this story, below the floor for a split