Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
టెక్సాస్ : టెస్లా కంపెనీ నుంచి కొత్త కారు వస్తోంది. గాలిలో ఎగురుతూ డ్రైవింగ్ చేసే ఆ కారు(Tesla Flying Car)ను టెస్లా కంపెనీ తాజాగా పరీక్షించింది. భూమి నుంచి కొన్ని ఫీట్ల మేర మీదకు ఎగురుతూ.. మళ్లీ కిందకు వాలిన ఆ కారు డెమోను టెస్లా కంపెనీ నిర్వహించింది. టెక్సాస్‌లోని మెక్గ్రేగర్లో ఉన్న స్పేస్ఎక్స్ రాకెట్ డెవలప్మెంట్ కేంద్రంలో రోడ్‌స్టర్ 2 కారుకు చెందిన డెమో ప్రదర్శన జరిగింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ర్యాంప్‌పై ఆ ఫ్లయింగ్ కార్ తన స్టంట్స్ నిర్వహించింది. ఈ ఎలక్ట్రిక్ సూపర్‌కార్‌కు చెందిన పరిశోధనలు చాన్నాళ్ల నుంచే జరుగుతున్నాయి. ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్కు చెందిన…
Turns out the future does have flying cars https://t.co/6fexPp6SXI
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/international/tesla-showed-off-a-version-of-its-new-roadster-2-sports-car-flying-few-dozens-feet-watch-video-2537866
framing not published · 1 outlet covered this story, below the floor for a split