ఉద్యోగులు క్రీడలు, కళలపై ఆసక్తి పెంచుకోవాలి - మంత్రి జూపల్లి కృష్ణారావు
Prajasakti · 1 min read at Prajasakti
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ఉద్యోగులు విధులను సమర్థంగా నిర్వర్తించడంతోపాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డా. బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సచివాలయ సాంస్కృతిక ఉత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్పెషల్ సీఎస్ మహేష్ దత్ హెక్కా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులు నిత్యం ఎంతో బిజీగా, పని ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తుంటారని తెలిపారు. ఉద్యోగి పని సామర్థ్యంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమన్నారు. క్రీడలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం మనసుకు శారీరక, మానసిక…
Excerpt. Full story at Prajasakti: https://prajasakti.com/te-IN/telangana/telangana/wf-1790693883779
framing not published · 1 outlet covered this story, below the floor for a split