‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
కరకగూడెం, అక్టోబర్ 17 : ఉపాధి కోసం సెర్ప్ అందిస్తున్న వ్యక్తిగత రుణాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిసోర్స్ పర్సన్ కె.సునిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం కరకగూడెం మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఎంపీఎం వినోద్ క్రాంతి సూచనల మేరకు మండల వీవోఏలకు ఒక్కరోజు శిక్షణ కార్యాక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సెర్ప్ ద్వారా ఉన్నటువంటి అన్ని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలు రూ.2 లక్షల నుండి వ్యాపార వృద్ధి కోసం రూ.20 లక్షల వరకూ రుణాలు మంజూరు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఎంచుకొనే యూనిట్ ఆధారంగా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/khammam/badradri-kothagudem/personal-loans-should-be-utilized-for-employment-related-purposes-2538786
framing not published · 1 outlet covered this story, below the floor for a split