ఉత్తమ స్వచ్ఛ హాస్పిటల్ గా మంగళగిరి యుపిహెచ్సికి రాష్ట్ర అవార్డు..
Prajasakti · 1 min read at Prajasakti
స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్- 2026కు ప్రభుత్వం వివిధ కేటగిరీలలో ప్రకటించిన అవార్డులకు గుంటూరు జిల్లా మంగళగిరి గణపతి నగర్‌లోని ఇందిరా నగర్ యూపీహెచ్సీకి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛ హాస్పిటల్ గా ఎంపికయింది. ప్రభుత్వం గురువారం ప్రకటించిన జిల్లా, రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ -2026, అవార్డుల జాబితాలో యూపీహెచ్‌సీలలో ఇందిరానగర్ యూపీహెచ్సీ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛ హాస్పిటల్ గా ప్రథమ స్థానం సంపాదించుకుంది. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష మాట్లాడారు. హెల్త్ సెంటర్ రాష్ట్రంలోని యూపీహెచ్‌సీలలో ఉత్తమ స్వచ్ఛ హాస్పటల్ గా ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా…
Excerpt. Full story at Prajasakti: https://prajasakti.com/te-IN/districts/guntur/wf-1790856771983
framing not published · 1 outlet covered this story, below the floor for a split