వైభవంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు - Visalaandhra
Visalaandhra · Shanthi · 1 min read at Visalaandhra
పాల్గొన్న మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి
విశాలాంధ్ర,షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండల పరిధిలోని సంగెం గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, కేశంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సబ్ఇన్స్పెక్టర్ పరమేశ్వర్ దుర్గాదేవి పండాల్ను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా జవాజీ శాంతమ్మ నాగభూషణం గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/durga-devi-navaratri-celebrations-held-in-a-grand-manner
framing not published · 1 outlet covered this story, below the floor for a split