విభిన్న అభిప్రాయాలు, సమాజసేవ న్యాయవిద్యలో భాగం
Prajasakti · 1 min read at Prajasakti
- ఎన్ఎల్ఎస్ఐయు స్నాతకోత్సవంలో సిజెఐ జస్టిస్ సూర్యకాంత్
బెంగళూరు : న్యాయవిద్య పూర్తి చేసుకుని వృత్తిలోకి అడుగుపెడుతున్న విద్యార్థులపై దేశం ఎన్నో ఆశలు పెట్టుకుందని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలని, వ్యక్తుల స్వేచ్ఛను కాపాడాలని సూచించారు. శనివారం నాడు బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయు) 34వ స్నాతకోత్సవంలో సిజెఐ ప్రసంగించారు. న్యాయవిద్య అంటే చట్టాలను చదివి తెలుసుకోవడం మాత్రమే కాదని, విభిన్న అభిప్రాయాలను అర్థం చేసుకోవడం, సమాజానికి సేవ చేయడం కూడా అందులో భాగమని ఆయన పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన ఉండటంతో పాటు, న్యాయం కోసం నిలబడే ధైర్యం కూడా న్యాయవాదులకు ఉండాలని…
Excerpt. Full story at Prajasakti: https://prajasakti.com/te-IN/latest-news/national-newss/wf-1792260884021
framing not published · 1 outlet covered this story, below the floor for a split