‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
– డీజీఎంఎస్ అధికారుల సూచన – కొత్తగూడెం ఏరియాలో ఎలక్ట్రికల్ సేఫ్టీపై అవగాహన సదస్సు
రుద్రంపూర్, అక్టోబర్ 15 : గనుల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎలక్ట్రికల్ పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (ఎలక్ట్రికల్), సౌత్ సెంట్రల్ జోన్, హైదరాబాద్ అధికారులు సూచించారు. విద్యుత్ భద్రతపై నిరంతర శిక్షణ, పర్యవేక్షణ, నాణ్యమైన పరికరాల వినియోగం, ప్రామాణిక నిర్వహణ విధానాల (ఎస్ఓపీలు) అమలుతో ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని పేర్కొన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్–2023 ప్రకారం…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/khammam/badradri-kothagudem/do-not-leave-any-room-for-negligence-regarding-electrical-safety-2537383
framing not published · 1 outlet covered this story, below the floor for a split