విద్యుత్ కేంద్రాలకు రోజుకు75,500 టన్నుల బొగ్గు సరఫరా - యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్న సింగరేణి, తెలంగాణ జెన్కో
Prajasakti · 2 min read at Prajasakti
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో :
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకనుగుణంగా రాష్ర్టంలోని జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేసేందుకు సింగరేణి, తెలంగాణ జెన్కో సంస్థలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. రోజుకు 75,500 టన్నుల బొగ్గు సరఫరా లక్ష్యంపై మంగళవారం సంబంధిత అధికారులతో సింగరేణి సిఎండి బుద్ధ ప్రకాష్ జ్యోతి, తెలంగాణ జెన్కో సిఎండి హరీష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ కేంద్రాల వారీగా బొగ్గు అవసరాలు, ప్రస్తుతం జరుగుతున్న సరఫరా, బొగ్గు నాణ్యత, రైల్వే రేకుల అందుబాటు, లోడింగ్–అన్లోడింగ్, రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందులను సమీక్షించారు. రోజుకు 14 రైల్వే రేకుల ద్వారా…
Excerpt. Full story at Prajasakti: https://prajasakti.com/te-IN/telangana/telangana/wf-1790692662220
framing not published · 1 outlet covered this story, below the floor for a split