విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
బూర్గంపహాడ్, అక్టోబర్ 16 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామంలో రూ.2.50 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం (సబ్ స్టేషన్) నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సర్పంచ్, ట్రాన్స్కో అధికారులతో కలిసి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం లక్ష్యంగా ఈ సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యుత్ ఉపకేంద్రం అందుబాటులోకి వస్తే ముసలిమడుగు పంచాయతీతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు, రైతులకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/khammam/badradri-kothagudem/mla-payam-venkateswarlu-lays-the-foundation-stone-for-electricity-substation-2538092
framing not published · 1 outlet covered this story, below the floor for a split