విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి - Visalaandhra
Visalaandhra · Shanthi · 1 min read at Visalaandhra
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించింది. విజయవాడలోని స్టెల్లా కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన ట్రస్ట్ భవనాన్ని, రక్తనిధి కేంద్రాన్ని ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గతేడాది శంకుస్థాపన జరుపుకున్న ఈ భవన నిర్మాణాన్ని ట్రస్ట్ విజయవంతంగా పూర్తి చేసింది.విజయవాడ పరిసర ప్రాంతాల్లోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బ్లడ్ బ్యాంక్‌తో పాటు, తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ఉచితంగా రక్తాన్ని అందించేందుకు…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/new-ntr-trust-building-in-vijayawada-inaugurated-by-nara-bhuvaneswari
framing not published · 1 outlet covered this story, below the floor for a split