VijayRashmika: 'రణబాలి' సక్సెస్ జోరులో విజయ్–రష్మిక జంట.. పెళ్లి సీక్రెట్స్ రివీల్ చేసిన విరోష్!
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (ViRosh) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. పెళ్లి తర్వాత వీరు నటించిన మొదటి మైలురాయి చిత్రం 'రణబాలి' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. వెండితెరపై తమ కెమిస్ట్రీతో అభిమానులను ఫిదా చేసిన ఈ జంట అభిమానులను కలుస్తూ ఫ్యాన్స్ లో మరింత హుషారును నింపుతున్నారు. మరోవైపు పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ Season 9' లో తమ రొమాంటిక్ కెమిస్ట్రీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద 'రణబాలి' జోరు..
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/rashmika-proposed-100-times-vijay-deverakondas-fun-marriage-confession-goes-viral
framing not published · 1 outlet covered this story, below the floor for a split