యుద్ధం ఆపడం జెలెన్స్కీకి ఇష్టంలేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
వాషింగ్టన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రష్యాతో నాలుగున్నరేండ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడం జెలెన్స్కీకి ఎంతమాత్రం ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. ఈమేరకు ఆదివారం ‘ట్రూత్ సోషల్’ లో ట్రంప్ ఒక పోస్ట్ చేశారు.
‘‘రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతిస్థాపన కోసం జరుపుతున్న చర్చల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. అయితే, జెలెన్స్కీకి మాత్రం శాంతిపై ఎలాంటి ఆసక్తి లేదు. ఐరోపా దేశాల నుంచి భారీ మొత్తంలో ఆర్థిక సాయం వస్తుండడంతో యుద్ధం కొనసాగాలనే జెలెన్ స్కీ కోరుకుంటున్నాడు. నిజానికి ఆయన మొదటి నుంచీ యుద్ధం ముగియకూడదనే కోరుకుంటున్నారు” అని విమర్శించారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/he-doesn-t-want-to-end-war-trump-targets-zelensky
framing not published · 1 outlet covered this story, below the floor for a split