We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
The municipal elections in Vizianagaram, Bobbili, and Nellimarla are concluding with vote counting scheduled to begin at 8:00 AM. Analysts note a 2 percent drop in voter turnout in Vizianagaram compared to 2021, which may impact the opposition YCP's prospects.
పురపాలిక ఎన్నికల్లో కూటమి జైత్ర యాత్ర కొనసాగుతోంది. మొత్తం 87 పురపాలక సంఘాలకు గానూ.. ఇప్పటివరకు 60 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 20 మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో ఉన్నారు. వైకాపా, ఇతరులు ఒక్కో చోట గెలుపొంది.. 2 స్థానాల చొప్పున ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు తుపాను కారణంగా వాయిదా పడిన చీరాల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును శుక్రవారం చేపట్టేందుకు ఎస్ఈసీ అనుమతిచ్చింది. ⇒ మున్సిపాలిటీల విజేతల కోసం క్లిక్ చేయండి
Candidates in Nellore are using various incentives to attract voters, including the distribution of cash, sarees, and ration supplies. A Congress candidate specifically offered one kilogram of free chicken per voter slip to boost support in a competitive division.
నెల్లూరులో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అభ్యర్థులు వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఒక పార్టీ నగదు, చీరలు పంపిణీ చేస్తుండగా.. మరో పార్టీ నిత్యావసరాలు అందజేస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలబడిన ఓ అభ్యర్థి ఓటర్లకు ఏకంగా కేజీ చికెన్ ఉచితంగా పంపిణీ చేశారు. ఒక డివిజన్లో గట్టి పోటీ ఉండటంతో ఓటరు చీటీలు పంపిణీ చేసి ఒక్కో స్లిప్పునకు కేజీ చికెన్ ఫ్రీ అంటూ ప్రచారం చేశారు. శని, ఆదివారం రెండు రోజుల పాటు ఈ అవకాశం ఉంటుందని చెప్పడంతో ఓటర్లు ఎగబడ్డారు. ఆ తాకిడికి వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డి కాలనీలోని చికెన్ దుకాణం కిక్కిరిసి పోయింది. విషయం పోలీసులకు తెలియడంతో వారు వచ్చి దుకాణాన్ని…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.