Eenadu ·
అమరావతి, విశాఖలో.. సకల హంగులతో రైల్ టెర్మినల్స్
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో రాజధాని అమరావతితో పాటు విశాఖకు దగ్గరలో అత్యాధునిక సదుపాయాలతో రైల్ టెర్మినల్స్ నిర్మించేందుకు రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. గత నెలలో సీఎం చంద్రబాబు దిల్లీ వెళ్లినప్పుడు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటీ అయిన సందర్భంగా.. ఎప్పటి నుంచో కోరుతున్న అమరావతి, గన్నవరం, విశాఖపట్నం, తిరుపతిలలో రైల్ టెర్మినల్స్ నిర్మించాలని గుర్తుచేశారు. అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ దేశమంతా కలిపి అత్యాధునిక వసతులతో పది టెర్మినల్స్ నిర్మించబోతున్నామని, వాటిలో ఏపీలో రెండింటికి అవకాశమిస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా తొలుత రెండు ప్రాంతాలను సూచించాలని రైల్వే మంత్రి పేర్కొనగా.. అమరావతి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.