We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
5 lakhs stolen. The Alwal police registered a case and are investigating the theft. The police are currently reviewing CCTV footage from the surrounding area to identify the culprits.
హైదరాబాద్: నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చొరబడిన దుండగులు 29 తులాల బంగారంతో పాటు రూ.1.5 లక్షల నగదును అపహరించుకొని పరారయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. బాధిత కుటుంబం దమ్మాయిగూడలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఇంటి నుంచి వెళ్లింది. కార్యక్రమం ముగించుకొని అర్ధరాత్రి సమయంలో తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
A man in Hyderabad booked a Rapido parcel service to send gold jewelry worth Rs. 62,383 to his relatives in Nagole. The delivery driver collected the parcel and an additional Rs. 100 for petrol, but failed to deliver it and subsequently blocked the victim's number.
రూ.3వేల200 తగ్గిన బంగారం..వెండి ధర రూ.4వేల200 డౌన్..ఏడాదిలో ఇదే అత్యధికం
Not analysed for framing
న్యూఢిల్లీ: దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఢిల్లీ మార్కెట్లో శనివారం 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.3,200 తగ్గి రూ.1.42 లక్షలకు చేరుకుంది. 2025 డిసెంబర్ తర్వాత బంగారం ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. వెండి ధర కూడా కిలోకు రూ.4,200 తగ్గి రూ.1.86 లక్షలకు దిగివచ్చింది. సెప్టెంబర్ నెలాఖరుతో పోలిస్తే అక్టోబర్‌లో బంగారం ధర రూ.7,300, కిలో వెండి ధర ఏకంగా రూ.46 వేల మేర తగ్గింది. ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం వంటివి ఈ పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ఉన్నందున కొనుగోళ్లు పెరిగి ధరలకు…
Gold in Rapido | ర్యాపిడోలో బైక్ పార్సిల్ బుక్ చేసి బంగారు ఆభరణాలు పంపించాలనుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పార్సిల్‌ను గమ్యస్థానానికి చేర్చాల్సిన డెలివరీ డ్రైవర్.. అందులోని రూ.62,383 విలువైన బంగారు ఆభరణాలతోనే ఉడాయించాడు. దానికంటే ముందు పెట్రోల్ ఖర్చులకు డబ్బులు కావాలని అదనంగా రూ.100 వసూలు చేసి మరీ వెళ్లాడు. కానీ ఎంత సమయమైనా పార్సిల్ అందకపోవడంతో కంగారుపడి ఫోన్ చేయగా.. బాధితుడి నంబర్‌ను బ్లాక్ చేశాడు. ఈ వింత ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో వెలుగుచూసింది.
దత్త ప్రసాద్ నల్లపాటి అనే వ్యక్తి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని వివో కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నాగోల్‌లోని తన బంధువుల ఇంటికి బంగారు ఆభరణాలు పంపించాలని అనుకున్నాడు. రూ.62,383 విలువైన బంగారపు ఉంగరాలు, గాజులను ఒక పార్సిల్లో ప్యాక్ చేశాడు. వాటిని పంపించేందుకు ర్యాపిడో పార్సిల్ సర్వీస్‌ను బుక్ చేశాడు. అనంతరం బంగారం ఉన్న పార్సిల్‌ను ర్యాపిడో డ్రైవర్‌కు ఇవ్వాలని సూచించాడు. ఇక కార్యాలయానికి వచ్చిన ర్యాపిడో డ్రైవర్ గీతిమెట్టు మురళికి సెక్యూరిటీ గార్డు పార్సిల్ అందజేశాడు.
దీపావళి దగ్గర పడుతున్న వేళ బంగారం, వెండి కొనాలనుకుంటున్న వారికి మంచి అవకాశం వచ్చేసింది. అవునండి వరుసగా తగ్గుతున్న రేట్లతో జ్యువెలరీ షాపులకు జనం పోటెత్తుతున్నారు. ఇన్వెస్టర్లకు ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. ఆభరణాలు షాపింగ్ చేసేవాళ్లకు ఈ వీకెండ్ మంచి అవకాశం. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు షాపింగే చేసే ముందుగా తమ నగరాల్లో తగ్గిన ధరలను తెలుసుకోవటం మంచిది.
అక్టోబర్ 31న బంగారం రేట్లు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.338 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 888గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 730గా కొనసాగుతోంది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.