We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Civil supplies officials conducted inspections at Mahadev Rice Industries near Anantharam X Road in Penpahad, Suryapet district, following allegations that approximately 3,919 metric tonnes of Custom Milling Rice (CMR) worth ₹12 crores were not returned to the government.
– 3,919 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం స్వాహా? – అనంతారం ఎక్స్ రోడ్ సమీపంలోని మహదేవ్ రైస్ ఇండస్ట్రీస్‌లో సివిల్ సప్లయ్ అధికారుల తనిఖీలు – ఇద్దరు యజమానులపై కేసు నమోదు
పెన్‌పహాడ్, నవంబర్ 07 : ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బియ్యాన్ని అప్పగించకుండా ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లులో సివిల్ సప్లయ్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల పరిధిలోని అనంతారం ఎక్స్‌రోడ్డు సమీపంలో గల మహదేవ్ రైస్ ఇండస్ట్రీస్ మిల్లులో చోటుచేసుకుంది.
Officials in Warangal are suspending ration dealers for weight irregularities while allegedly failing to curb the actual source of the loss, which is happening at the godowns.
According to the article, despite the government having sufficient rice stocks for the year, millers and traders are allegedly selling rice in the open market above the Maximum Retail Price (MRP).
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రేషన్, సంక్షేమ పథకాలకు ఏడాదికి సరిపడా బియ్యం నిల్వలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మిల్లర్లు, వ్యాపారుల దగ్గర కూడా లక్షల టన్నుల సన్నబియ్యం నిల్వ ఉంది. అయినా బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు చుక్కలనంటుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎంఆర్పీ ప్రకటించి, అక్రమ నిల్వలపై దాడులు చేస్తున్నా వ్యాపారులు బెదరడం లేదు. సర్కారు ధరలను కాకుండా తాము నిర్ణయించిన అధిక రేట్లకే అమ్ముతున్నారు.
సివిల్ సప్లైస్ గోదాముల్లో ప్రస్తుతం 10.17 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉంది. మిల్లర్ల దగ్గర ఉన్న 27.13 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే మరో 18.18 లక్షల టన్నుల బియ్యం వస్తుంది. రెండూ కలిపి 28.35 లక్షల టన్నులు. రాష్ట్రంలో రేషన్, హాస్టళ్లు, మధ్యాహ్న భోజనానికి నెలకు 2.38 లక్షల టన్నులు, ఏడాదికి 28.56 లక్షల టన్నులు అవసరం.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.