We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
According to officials, preparations are underway to reduce the government's stake in Indian Overseas Bank, Punjab and Sind Bank, and Central Bank of India, in compliance with SEBI regulations. The banks are exploring mechanisms like the QIP route to offload these shares.
ఐఓబీ, పంజాబ్ అండ్ సింధ్, సెంట్రల్ బ్యాంక్ల్లో ప్రభుత్వ వాటా తగ్గింపునకు సన్నాహాలు సెబీ నిబంధనల మేరకే
ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో ప్రభుత్వ వాటాను కొంతమేర విక్రయించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలకు అనుగుణంగా.. ప్రభుత్వ (యాజమాన్య) వాటా తగ్గించడమే ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఇందుకోసం క్యూఐపీ (అర్హత కలిగిన సంస్థాగత మదుపర్లకు షేర్ల కేటాయింపు), ఇతర మార్గాలను సదరు బ్యాంకులు అన్వేషిస్తున్నాయి.
Deputy Chief Minister Bhatti Vikramarka urged banks to support farmers facing drought and financial difficulties by restructuring crop loans and providing new Rabi loans. He made this appeal during a State Level Bankers' Committee meeting in Hyderabad.
భువనగిరి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 108వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరి శాఖలో బుధవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ చీఫ్ మేనేజర్ డి. కిషోర్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖాతాదారుల నమ్మకం, సహకారమే బ్యాంకు అభివృద్ధికి ప్రధానమని అన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల పథకాలు, రుణ సదుపాయాలు, ఇతర బ్యాంకింగ్ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. ఖాతాదారులు బ్యాంకు సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఈనాడు, హైదరాబాద్: బాధ్యతగా మెలగాల్సిన విద్యావంతులే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించటం అత్యంత బాధాకరం, క్షమించరాని నేరమని నగర సీపీ వీసీ సజ్జనర్ ఆందోళన వెలిబుచ్చారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సమీపంలో బ్యాంకు ఉద్యోగి ధర్మరాజు రాంగ్రూట్లో ద్విచక్రవాహనం నడుపుతూ ఓయూ ఇంజినీరింగ్ విద్యార్థిని అయిషా ముస్ఫీరా(21) ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడు. ఈ ఘటనపై సీపీ సజ్జనర్ మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. అప్పటివరకూ నవ్వుతూ తనతో మాట్లాడుతూ ప్రయాణించిన కన్నబిడ్డ క్షణాల్లో బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోవటంతో తల్లడిల్లిపోయారన్నారు. రెండు నిమిషాల సమయం ఆదా చేయాలనే తొందరపాటు ఒక ఇంటి దీపాన్ని…
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు ఎదురొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార బ్యాంకులను కోరారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతుల పంట రుణాలను పునర్వ్యవస్థీకరించడం, రీషెడ్యూల్ చేయడంతోపాటు రబీకి అవసరమైన కొత్త రుణాలను సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో భట్టి మాట్లాడారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.