Andhra Jyothy ·
పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా, రష్యా వైద్యుల ఘనత..
Home » Health » spinal cord transplant china Russia suri
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:49 AM
Trending search
3 analysed of 3 matched articles · 2 outlets · last listed 24 Oct 2026 12:54 IST
Data source: Google Trends — search attention, not opinion
This search term is no longer in Google’s trending list. The page stays up; it is no longer refreshed.
n = 3 analysed articles from 2 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా, రష్యా వైద్యుల ఘనత..
According to Chinese surgeon Ren Xiaoping, a team of doctors from China and Russia successfully performed the world's first spinal cord transplant on a paralyzed patient.
Namasthe Telangana
నిత్యం హద్దు మీరుతున్న చైనా.. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు
Andhra Jyothy ·
Home » Health » spinal cord transplant china Russia suri
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:49 AM
Namasthe Telangana ·
న్యూఢిల్లీ, అక్టోబర్ 23 : మన పొరుగుదేశం చైనాతో సంబంధాలు ‘ఆల్ ఈజ్ వెల్’గా ఉందని ఒక పక్క కేంద్రం దేశ ప్రజలను మభ్యపెడుతున్నది. మరో పక్క మన దేశ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో మన సైనికులతో చైనా బలగాలు నిత్యం ఘర్షణ పడుతున్నాయని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డీజీ శత్రుజీత్ కపూర్ సంచలన విషయాలు వెల్లడించారు. రాజస్థాన్ అళ్వార్లో ఐటీబీపీ సిబ్బంది జరుపుకున్న ఒక వార్షిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అరుణాచల్ సరిహద్దు ప్రాంతంలో నిత్యం ప్రతిష్టంభన నెలకొని ఉంటున్నదని, ఇటీవలి కొన్ని నెలలుగా ఈశాన్య ప్రాంత సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది జూలై నుంచి ఇరువర్గాల…
ITBP Director General Shatrujeet Kapoor stated that Chinese forces are frequently clashing with Indian soldiers along the LAC in Arunachal Pradesh and other border areas since July, while praising the bravery of Indian commandos.
టాక్సింగ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి కీలకమైన పెట్రోలింగ్ ప్రాంతాల వద్ద భారత సైనికుల ప్రవేశాన్ని చైనా దళాలు నిరాకరిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా అరుణాచల్ ప్రదేశ్లో సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో అనేక ఘర్షణలు జరిగాయన్నారు. చైనా సైనికులను ఎదుర్కోవడంలో మన దళాల శౌర్య కమాండోలు అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్లో జరిగిన బ్రిక్స్ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరైనప్పుడు కూడా రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయని కపూర్ ప్రకటన సూచిస్తున్నది. 1962లో ఏర్పడిన ఐటీబీపీకి చెందిన…
Namasthe Telangana ·
Abhijeet Dipke : బీజేపీ ప్రభుత్వం కాపాడాల్సింది ఢిల్లీని కాదని.. చైనాతో ఇండియా పంచుకుంటున్న సరిహద్దును అని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే అన్నారు. తాజాగా చైనా సరిహద్దులో భారత జవాన్లతో చైనా సైన్యం ఘర్షణకు దిగుతుండటాన్ని దీప్కే తప్పుబట్టారు. సరిహద్దుల్ని కాపాడటానికి వినియోగించాల్సిన సైన్యాన్ని దేశంలో నిరసనల్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం వాడుతోందని దీప్కే విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
అరుణాచల్ ప్రదేశ్లో, ఇండియా-చైనా సరిహద్దులో నిత్యం ఏదో ఒక చోట ఘర్షణ జరుగుతూనే ఉందని తాజాగా ఐటీబీబీపీ చీఫ్ శతృజీత్ కపూర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మన సైన్యానికి, అక్కడ పని చేస్తున్న భారత సైన్యమైన ఐటీబీపీకి మధ్య కొద్ది రోజులుగా నిత్యం ఘర్షణ జరుగుతోందని ఆయన తెలిపారు. ఇక్కడ సరిహద్దు కోసం కేంద్రం కొత్తగా తయారు చేసిన శౌర్య కమాండోలు ధైర్యంగా పని చేస్తున్నట్లు కపూర్ తెలిపారు. ఇప్పుడు ఇదే అంశంపై దీప్కే కేంద్రాన్ని, ప్రధాని మోదీని ప్రశ్నించారు. సైన్యాన్ని వాడుకోవడంలో కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటని దీప్కే నిలదీశారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.