We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Software employee Shyam Nag from Anakapalli was kidnapped in Gachibowli, Hyderabad, after allegedly being threatened with a knife and forced to sign documents.
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. కత్తితో బెదిరించి కొన్ని డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని బాధితుడు శ్యాం నాగ్ ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అనకాపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్యాం నాగ్ గచ్చిబౌలిలోని గోపన్‌పల్లి ఎన్టీఆర్ నగర్ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి తన చిన్ననాటి స్నేహితుడు భార్గవ్ రాజ్‌తో కలిసి గోపన్‌పల్లిలోని ఓ వైన్స్ పర్మిట్ రూమ్‌లో మద్యం సేవించాడు. అనంతరం ఇద్దరూ భోజనం చేసేందుకు ఎన్టీఆర్ నగర్‌కు వెళ్లారు.
A software employee named Shyam Nag from Anakapalli, AP, was kidnapped in Gachibowli, Hyderabad, and taken to an under-construction building in Gopanpally where he was threatened with a knife and forced to sign documents.
5-acre Leather Common Facility Centre in Gachibowli, Hyderabad, during a TG-LIPAC review meeting. He also directed officials to set up eco-friendly tanning units in Rukmapur to generate employment for approximately 1,000 people.
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఏపీలోని అనకాపల్లికి చెందిన శ్యామ్ నాగ్.. హైదరాబాద్ గోపన్‌పల్లిలోని ఎన్టీఆర్నగర్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. శనివారం రాత్రి చిన్ననాటి స్నేహితుడు భార్గవ్రాజ్తో కలిసి గోపన్‌పల్లిలోని వైన్ షాప్‌లో మద్యం తాగారు. అనంతరం భోజనం చేసేందుకు ఎన్టీఆర్ నగర్‌కు వెళ్లగా.. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు శ్యామ్‌ను బలవంతంగా తీసుకెళ్లారు. తన స్నేహితుడిని కిడ్నాప్ చేశారంటూ భార్గవ్రాజ్.. డయల్ 112కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. శ్యామ్ నాగ్‌ను గుర్తించి కుటుంబ…
చిల్లర కోసం గొడవ.. కదులుతున్న బస్సులోంచి కండక్టర్‌ను తోసేసిన మహిళ
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.