We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Trump Govt హెచ్చరించిన ప్రకారం, భారత్పై 25 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రతిపాదించింది. ఈ చర్యలు భారత మేకిన్ ఇండియా (Make In India) ప్రక్రియకు సవాల్గా మారాయి.
IND A vs SL A: వైభవ్ సూర్యవంశీ ఔట్.. భారత్-ఎ తొలి వికెట్ డౌన్
Not analysed for framing
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక-ఎతో జరుగుతున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సెమీ ఫైనల్లో భారత్-ఎ 80 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వైభవ్ సూర్యవంశీ (40; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) ఔటయ్యాడు. జనిత్ లియానగే వేసిన ఎనిమిదో ఓవర్లో చివరి బంతికి లసిత్ క్రూస్పులెకు క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్లో అభిషేక్ వరుసగా 6, 4 బాదాడు. అంతకుముందు లహిరు సమరకోన్ వేసిన ఐదు, ఏడు ఓవర్లలో అభిషేక్ శర్మ రెండేసి బౌండరీలు బాదాడు. 8 ఓవర్లకు భారత్-ఎ స్కోరు 80/1. అభిషేక్ శర్మ (31) పరుగులతో ఉన్నాడు.
గత మ్యాచ్లో డబుల్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ సెమీ ఫైనల్లోనూ మంచి టచ్లో కనిపిస్తున్నాడు. రవిందు ఫెర్నాండో వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఓ ఫోర్ రాబట్టిన సూర్యవంశీ.. మూడో ఓవర్లో ఓ సిక్స్ బాదాడు. సంకేత్ వేసిన నాలుగో ఓవర్లో వైభవ్ రెండు బంతులను ఫోర్లుగా మలిచాడు. 4 ఓవర్లకు భారత్ స్కోరు 34/0. వైభవ్ (21; 15 బంతుల్లో), అభిషేక్ శర్మ (6; 9 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.
The NCB and the US DEA jointly busted a transnational drug trafficking racket codenamed 'Monsoon Thunder', arresting six Indians across multiple cities between November 4-13.
IND-US Trade : భారత్పై 25 శాతం సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ సర్కారు (Trump Govt) చేసిన హెచ్చరికలు భారత మేకిన్ ఇండియా (Make In India) ప్రక్రియకు సవాల్గా మారాయి. ప్రపంచ తయారీ కేంద్రంగా మారాలన్న భారతదేశ ఆశయానికి ఈ టారిఫ్ భయాలు అడ్డంకి మారాయి. ప్రపంచ సరఫరా గొలుసులను చైనాకు దూరం చేయడం గురించి పదేపదే మాట్లాడుతున్న అమెరికా.. ఇప్పుడు భారత్ తన తయారీ రంగాన్ని నిర్మించుకోవడానికి అనుసరిస్తున్న కొన్ని విధానాలను కూడా ప్రశ్నిస్తున్నది.
‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI)’ వంటి కార్యక్రమాలపై డొనాల్డ్ ట్రంప్ సర్కారు కన్నేసింది. ప్రభుత్వ మద్దతుతో జరిగే తయారీరంగ విస్తరణ దేశీయ మార్కెట్కు అవసరమైన దానికంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యాన్ని సృష్టిస్తుందని, ఇది భారతీయ కంపెనీలు తమ మిగులు ఉత్పత్తులను విదేశాలకు అమ్ముకునేలా చేసి అమెరికన్ తయారీదారులపై ఒత్తిడిని పెంచుతుందని అగ్రరాజ్యం వాదిస్తున్నది.
Chicken Shop Date host says she ended YouTube show … to find a real date
Not analysed for framing
Amelia Dimoldenberg described two panic attacks and said she wanted to end the hit series ‘before I start resenting it’
Amelia Dimoldenberg, the host of Chicken Shop Date, has said she decided to end the popular YouTube series which had increasingly left her feeling “isolated” and made her search for real relationships more challenging.
New Delhi, Investigation into a recent cross-border drug trafficking racket unearthed by the NCB and the US DEA has found that one of the arrested Indians was deported a few years ago from the United States in a drug case, while some of the other accused were highly educated, holding MBA and B.Tech degrees.
Officials told PTI that the joint probe into the case, in which six Indians were arrested following multi-city raids between November 4-13, has been enlarged and the accused are being questioned about their linkages and alleged illegal dealings.
IND A vs UAE: రెండు వికెట్లు డౌన్.. ఆరు ఓవర్లకు యూఏఈ స్కోరు 22/2
Not analysed for framing
దోహా: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈని తొలి ఓవర్లోనే దెబ్బకొట్టాడు హర్షిత్ రాణా. తొలి ఓవర్ నాలుగో బంతికి ఆర్యాన్ష్ శర్మ(2) పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత అర్షద్ ఖాన్ బౌలింగ్లో ఆరో ఓవర్ తొలి బంతికి మరో ఓపెనర్ అన్ష్ ఠాండన్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి యూఈఏ స్కోరు 22/2.
గత మ్యాచ్లో పాకిస్థాన్తో ఓడిన భారత జట్టులో మూడు మార్పులు చేసినట్లు సారథి తిలక్ వర్మ తెలిపాడు. బదోనీ, విప్రజ్ నిగమ్, ప్రిన్స్ యాదవ్ స్థానంలో ప్రభుసిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చారు.
'Disaster': France's centre-right struggles to find a single presidential candidate
Not analysed for framing
LEVES: Right-wing voter Joel Bouvet is worried about France's presidential election next year as he fears his bloc cannot produce a strong enough candidate to compete with top contenders he views as extremist.
As centrist President Emmanuel Macron steps down, opinion polls suggest leading far-right candidate Marine Le Pen will face off against the left's Jean-Luc Melenchon in the second-round runoff.
IND vs NZ | చివరి రోజు కివీస్ పోరాటం.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు
Not analysed for framing
IND vs NZ | న్యూజిలాండ్ గడ్డపై భారత్ భారీ ఆధిక్యం సాధించినా తొలి టెస్టులో విజయాన్ని అందుకోలేకపోయింది. వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 9 వికెట్లకు 720 పరుగులు చేసి డిక్లేర్ చేసినప్పటికీ.. చివరి రోజు న్యూజిలాండ్ బ్యాటర్లు పట్టుదలతో వికెట్లు కాపాడుకోవడంతో మ్యాచ్ ఫలితం తేలలేదు.
తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 368 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 720/9 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు 352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ను త్వరగా ఆలౌట్ చేసి విజయం సాధించాలని భారత్ భావించింది. అయితే చివరి రోజు పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో ఆ లక్ష్యం నెరవేరలేదు. ఓవర్నైట్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (65), రచిన్ రవీంద్ర (37)లను భారత్ అవుట్ చేయడంతో గెలుపుపై ఆశలు చిగురించాయి.
IND A vs PAK A: వీళ్లు మారరు.. హర్షిత్ రాణాను దూషించిన పాక్ స్పిన్నర్ సుఫియాన్
Not analysed for framing
India A vs Pakistan A | ఇంటర్నెట్ డెస్క్: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో భారత్ ఎ జట్టుకు ఓటమి ఎదురైంది. అదీనూ పాకిస్థాన్ ఎ చేతిలో కావడం గమనార్హం. ఆట మొదలైనప్పటి నుంచి ఇరు జట్ల ప్లేయర్ల మధ్య కవ్వింపులు కొనసాగాయి. తొలుత పాక్ బ్యాటర్లను ఔట్ చేసినప్పుడు హర్షిత్ రాణా సంబరాలు చేసుకున్నాడు. ఇక అతడు బ్యాటింగ్కు వచ్చి డకౌట్ అయిన సందర్భంగా పాక్ ప్లేయర్ సుఫియాన్ కాస్త అతిగా వ్యవహరించాడు. దూషించడంతోపాటు రాణా మీదకు వచ్చేందుకు ప్రయత్నించాడు. వెంటనే పాక్ బౌలర్ అలీ రజా తన సహచరుడిని అడ్డుకొని పక్కకు తీసుకెళ్లాడు. ఇప్పుడీ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
క్రికెట్లో ఎవరైనా ఔటౌనా.. సెంచరీ చేసినా సంబరాలు చేసుకోవడం షరా మామూలే. ప్రత్యర్థిని రెచ్చగొట్టేలా ప్రవర్తిచినా.. అది కొంత పరిధి వరకు మాత్రమే ఉండాలి. కానీ, పాకిస్థాన్ పరిస్థితి పూర్తి భిన్నం. భారత్తో మ్యాచ్ అంటే ఆ ఓవర్యాక్షన్ ఇంకాస్త ఎక్కువ అవుతుందనేది నెట్టింట వచ్చే విమర్శలు. ఇటీవల అండర్-19 ఆసియా కప్, అంధుల ఆసియా కప్లో ఆ జట్టు తీరును క్రీడాలోకం గమనించింది. అండర్ -19 ఆసియాకప్ లీగ్ స్టేజ్లో భారత్పై గెలవగానే పాక్ ఆటగాళ్లు అతిగా సంబరాలు చేసుకున్నారు. ఇక అంధుల ఆసియా కప్ అయితే.. మరీ దారుణం. వర్షం కారణంగా రద్దు అయినా సరే.. కప్పును ఎత్తుకెళ్లిపోయి విమర్శపాలైంది. ఇప్పుడు రైజింగ్ స్టార్స్…
NZ vs IND: భారత్ చేతికి రెండో కొత్త బంతి.. కివీస్ స్కోరు 184/5 (82)
Not analysed for framing
India vs New Zealand | వెలింగ్టన్: భారత్ రెండో కొత్త బంతిని తీసుకుంది. కివీస్ ఇన్నింగ్స్లో 80 ఓవర్లు ముగిసిన తర్వాతనే తీసుకొనేందుకు అవకాశం ఉంది. కానీ, రెండు ఓవర్లు ఆగి కొత్త బంతితో బౌలింగ్ మొదలుపెట్టింది. ప్రస్తుతం కివీస్ స్కోరు 82 ఓవర్లకు 184/5. క్రీజ్లో గ్లెన్ ఫిలిప్స్ (1*), డారిల్ మిచెల్ (20*) ఉన్నారు.
రెండో సెషన్లో భారత్కు కీలకమైన వికెట్ దక్కింది. క్రీజ్లో పాతుకుపోయిన టామ్ బ్లండెల్ (15) పెవిలియన్కు చేరాడు. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్లో (77వ ఓవర్ ఆఖరి బంతి) వికెట్ కీపర్ బ్లండెల్ దొరికిపోయాడు. తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. టీమ్ఇండియా డీఆర్ఎస్ తీసుకుంది. సమీక్షలో బ్యాట్ అంచును బంతి తాకినట్లు తేలడంతో టామ్ నిరాశగా డగౌట్ బాట పట్టాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 78 ఓవర్లకు 176/5. క్రీజ్లో డారిల్ మిచెల్ (18*), గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు. న్యూజిలాండ్ ఇంకా 176 పరుగులు వెనుకబడి ఉంది.
IND A vs PAK A: ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ.. భారత్పై పాకిస్థాన్ విజయం
Not analysed for framing
దోహా: ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీ (Asia Cup Rising Stars 2026)లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. 314 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 49.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తిలక్ వర్మ (100) శతకం చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. వైభవ్ సూర్యవంశీ (11) విఫలం కాగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (70; 42 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. షాబాజ్ అహ్మద్ (56) అర్ధ శతకం చేశాడు. రింకు సింగ్ (6), సుర్యాంశ్ షెడ్జే (3) నిరాశపరిచారు. సగం ఓవర్లకే టీమ్ఇండియా 129 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో…
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. హసన్ నవాజ్ (79; 82 బంతుల్లో), మాజ్ సదాఖత్ (59; 63 బంతుల్లో), ఫర్హాన్ యూసఫ్ (56; 48 బంతుల్లో) అర్ధ శతకాలు చేశారు. షమీల్ హుస్సేన్ (33), అబ్దుల్ సమద్ (28), మహ్మద్ ఇమ్రాన్ (23) పరుగులు చేశారు. భారత బౌలర్లలో సూర్యాంశ్ షెడ్జే 2, విప్రాజ్ నిగమ్ 2, హర్షిత్ రాణా 2, ప్రిన్స్ యాదవ్ 2, ఆయుష్ బదోని ఒక వికెట్ పడగొట్టారు.
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భాగంగా ఇండియా-ఏతో జరుగుతోన్న మ్యాచులో పాకిస్తాన్-ఏ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. హసన్ నవాజ్ (79), మాజ్ సదాఖత్ (59), ఫర్హాన్ యూసఫ్ (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం టీమిండియా 314 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ మొదలుపెట్టింది.
దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో దాయాది పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్ షమీల్ హుస్సేన్ (33), మాజ్ సదాఖత్ (59) జట్టుకు శుభారంభాన్ని అందించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.