Namasthe Telangana ·
Trending search
7 analysed of 7 matched articles · 4 outlets · checked 08 Nov 2026 08:43 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 7 analysed articles from 4 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Namasthe Telangana
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
The IRGC announced that Iran has lifted its self-imposed 2,000 km range limit on ballistic missiles. Supreme Leader Mojtaba Khamenei called on Iranian forces to prepare for unlimited retaliation against Israel and the USA.
Eenadu
Iran Missile Range: క్షిపణుల పరిధిపై పరిమితి ఎత్తేశాం: ఇరాన్
Namasthe Telangana ·
Eenadu ·
Iran's Revolutionary Guard announced it has lifted the 2,000-kilometer range limit on its ballistic missiles. This announcement follows a call by Supreme Leader Ayatollah Khamenei for unlimited retaliation against potential Israeli and American attacks.
V6 Velugu
ఓడినా తీరు మార్చుకోని ట్రంప్.. ఎన్నికలకు ముందు చెప్పినట్లే ఇరాన్‌పై మెరుపు దాడి
Following the US midterm elections where the Republican party faced a heavy defeat, President Donald Trump ordered a military strike on Iran's Qeshm Island. The US military destroyed a newly built Iranian air defense system, with Trump characterizing it as a minor strike.
Andhra Jyothy
ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.170 కోట్లు.. అమెరికా భారీ రివార్డు ప్రకటన
S. Central Command confirming the details through its Rewards for Justice program.
Namasthe Telangana ·
Iodine tablets : ఇరాన్ సర్కారు (Iran Govt) ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు (Iodine tablets) పంచుతున్నది. యుద్ధరంగంలో ఉన్న తమకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియక ముందుజాగ్రత్త చర్యకు పూనుకుంది. అయితే యుద్ధానికి, అయోడిన్ టాబ్లెట్లకు సంబంధం ఏమిటని మీరు అనుమానిస్తున్నారా..? కానీ ఆ రెండింటికీ సంబంధం ఉన్నది. ఆ సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
యుద్ధంలో భాగంగా అమెరికా ఇప్పటికే ఇరాన్‌పై భీకర దాడులకు పాల్పడింది. ఈ క్రమంలోనే మళ్లీ దాడులు చేస్తామని సంకేతాలు కూడా ఇస్తున్నది. అమెరికా మళ్లీ దాడులు గనుక చేస్తే ఇరాన్ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. అణుకేంద్రాలపై డ్రోన్, మిస్సైల్ దాడులు జరిగినప్పుడు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర రేడియేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నది. అయోడిన్ టాబ్లెట్లు యాంటీ రేడియేషన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే అణుకేంద్రాలకు సమీపంలోని ప్రజలకు ముందు జాగ్రత్తగా ఇరాన్ అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్నది.
V6 Velugu ·
Andhra Jyothy ·
Home » International » us 20 million iran nuclear intelligence reward BSB
ABN , Publish Date - Nov 07 , 2026 | 08:29 AM
Andhra Jyothy ·
Home » International » Trump Threatens To 'Destroy' Iran, Tehran Sends Nuke Proposal With 7 Terms
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:50 PM
Eenadu ·
Iran-USA | ఇంటర్నెట్‌డెస్క్: యుద్ధం వల్ల రాజకీయంగా నష్టం జరిగినా.. ఇరాన్‌పై సైనిక చర్య విషయంలో వెనక్కి తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యానికి ఇరాన్ (Iran) ఏడు ప్రతిపాదనలు పంపింది. శాంతి చర్చలు కొనసాగాలంటే తాము పంపిన ఏడు డిమాండ్లను అంగీకరించాల్సిందేనని టెహ్రాన్ తేల్చిచెప్పింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ డిమాండ్లు అమెరికాకు చేరాయి.
‘‘మేం అమెరికాకు ఏడు డిమాండ్లు పంపాం. వారు మా షరతులను అమలు చేయనంత కాలం.. హర్మూజ్ జలసంధి తెరుచుకోదు. చర్చలు ఉండవు’’ అని ఈ ప్రతిపాదనలపై ఇరాన్ ఉన్నతస్థాయి భద్రతాధికారి మొహసేన్ రెజాయీ ఇటీవల వ్యాఖ్యలు చేశారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.